సంక్షిప్త వార్తలు
జెనివా లో జరుగుతున్నా జి-20 సమావేశం లో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆర్ధిక సంక్షోభాన్ని ఎదురుకోనేందుకు $ 1.1 ట్రిలియన్ ప్యాకేజీ ని అందించాలని, విశేషం గా ఎగుమతులు, వాణిజ్య పరంగా $250 బిలియన్ రెండేళ్ళ వ్యవధి లో అందించాలని అగ్ర నాయకులు నిర్ణయం తీసుకున్నారు. దోహా సదస్సు మరొక సారి జరగాలని, భారత్ ,చైనా వంటి దేశాలలో వాణిజ్య పరమైన ఆంక్షలు ఎత్తివేసేందుకు దోహా సదస్సు లో చర్చలు జరపాలని నిర్ణయం తీసుకున్నారు.