2, ఏప్రిల్ 2009, గురువారం


1. కే. జి. బేసిన్ నుండి రిలయన్స్ గ్యాస్ ఉత్పత్తి ప్రారంభం. భారత్ కు ఏటా $9 మిలియన్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా.

2. టాటా స్టీల్ నుండి రూ. 1,143 కోట్ల విలువగల ఆర్డర్లను పొందిన LNT.

౩. దేశంలో మందుల అమ్మకాలలో 6 వ స్థానం -- వోకార్డ్ , ఫోరెక్స్ నష్టాలు చవి చూసిందేమో అని అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.


4. సత్యం సంస్థ వేలం బిడ్డర్ల కోరిక మేరకు ఏప్రిల్ 13 గా నిర్ణయించామని, అదే రోజు బిడ్ లో గెలుపొందినవారి పేరు ప్రకటిస్తామని సత్యం బోర్డు ప్రకటించింది. ఈ బిడ్ లో 51 శాతం వాటాని అమ్మకానికి పెట్టనున్నట్టు బోర్డ్ ప్రకటించింది.